Wednesday, 25 March 2026
  • Home  
  • ఉప్పల్వాయిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
- కామారెడ్డి

ఉప్పల్వాయిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

కామారెడ్డి, అక్టోబర్ 24: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయ్ గ్రామంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు మున్నూరు కాపు సంఘ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల ఆరోగ్య సమస్యతో మరణించిన ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కాల శ్రీనివాస్ కుటుంబానికి రూ.4,000 ఆర్థిక సహాయం అందజేశారు రామారెడ్డి మండల మున్నూరుకాపు మాజీ కమిటీ సిండికేట్ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. .ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు బండి ప్రవీణ్, మాజీ గౌరవ అధ్యక్షులు తోట భూమయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి గోపు నర్సింలు, మాజీ ప్రచార కార్యదర్శి మద్దికుంట బండి ప్రవీణ్ తదితర కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి, అక్టోబర్ 24:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయ్ గ్రామంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు మున్నూరు కాపు సంఘ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల ఆరోగ్య సమస్యతో మరణించిన ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కాల శ్రీనివాస్ కుటుంబానికి రూ.4,000 ఆర్థిక సహాయం అందజేశారు రామారెడ్డి మండల మున్నూరుకాపు మాజీ కమిటీ సిండికేట్ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. .ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు బండి ప్రవీణ్, మాజీ గౌరవ అధ్యక్షులు తోట భూమయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి గోపు నర్సింలు, మాజీ ప్రచార కార్యదర్శి మద్దికుంట బండి ప్రవీణ్ తదితర కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.