బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో ని బాబు అగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాల నందు
విజయవాడ లో జరుగు ధర్నా మరియు పోరుబాటకు సంబంధించి డివిజన్ స్థాయి సన్నాహక కార్యక్రమము నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డివిజన్ ఫ్యాప్టో ఇంచార్జి బి మురళీకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 7వ తేదీన ఫ్యాప్టో,రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నందు గల ధర్నా చౌక్ నందు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జరిగే రాష్ట్రస్థాయి ధర్నా మరియు పోరుబాటను ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ధర్నా కు సంబంధించి కరపత్రాలను నేతలు ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఫ్యాప్టో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ పోరుబాట.పోస్టర్ ఆవిష్కరణ
బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో ని బాబు అగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాల నందు విజయవాడ లో జరుగు ధర్నా మరియు పోరుబాటకు సంబంధించి డివిజన్ స్థాయి సన్నాహక కార్యక్రమము నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డివిజన్ ఫ్యాప్టో ఇంచార్జి బి మురళీకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 7వ తేదీన ఫ్యాప్టో,రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నందు గల ధర్నా చౌక్ నందు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జరిగే రాష్ట్రస్థాయి ధర్నా మరియు పోరుబాటను ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ధర్నా కు సంబంధించి కరపత్రాలను నేతలు ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఫ్యాప్టో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

