శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ టి యు రాష్ట్ర శాఖ ఆదేశాలు మేరకు ఎస్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దారుకు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుణశేఖర్, ప్రధాన కార్యదర్శి వి మధు, జిల్లా అధ్యక్షులు వూడి సుధాకర్ యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్ చిర్రి. హరికృష్ణ యాదవ్, జిల్లా ఆదనపు ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళి, జిల్లా ఉపాధ్యక్షులు తొండు కృష్ణయ్య ,శ్రీకాళహస్తి డివిజనల్ కన్వీనర్ సురగాని. నాగూర్ పాల్గొని, ఉపాధ్యాయుల సమస్యలను తహసీల్దార్ కి వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ టి యు అధ్యక్షులు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరామనీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోSTU నాయకులు శివ కుమార్, మోహన్, దామోదరం, స్టాలిన్, రమణయ్య ,శ్రీనివాసులు, హరినాధ రెడ్డి , శ్రీహరి, చంద్రశేఖర్ ,ధన కిషోర్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఎస్ టి యు