➡️ సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలి.
➡️ 2009 విద్యాహక్కు చట్టం తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల్లోగా టెట్ పాస్ అవ్వాల్సిందే.
➡️ టెట్ అర్హత లేకుంటే ప్రమోషన్ల మార్గం మూసుకుపోతుందని కోర్టు స్పష్టం.
➡️ జిల్లాలో 800 మంది ఉపాధ్యాయులు ఈ తీర్పు ప్రభావానికి లోనవుతారు.
➡️ సర్వీసులో ఐదేళ్లలోపు రిటైర్ అయ్యేవారికి మాత్రమే మినహాయింపు.
➡️ ఎన్‌సీటీఈ, టెట్ నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు సడలింపులు కోరుతున్నాయి.
➡️ టెట్ ప్రశ్నలు కఠినంగా ఉండటం, మార్కుల అర్హత ఎక్కువ కావడం ఉపాధ్యాయులకు ఆందోళన.
➡️ ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించి ఉపాధ్యాయుల సేవలను కాపాడాలని సంఘాలు డిమాండ్.

ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ — సుప్రీం తీర్పుతో ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి
➡️ సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలి. ➡️ 2009 విద్యాహక్కు చట్టం తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల్లోగా టెట్ పాస్ అవ్వాల్సిందే. ➡️ టెట్ అర్హత లేకుంటే ప్రమోషన్ల మార్గం మూసుకుపోతుందని కోర్టు స్పష్టం. ➡️ జిల్లాలో 800 మంది ఉపాధ్యాయులు ఈ తీర్పు ప్రభావానికి లోనవుతారు. ➡️ సర్వీసులో ఐదేళ్లలోపు రిటైర్ అయ్యేవారికి మాత్రమే మినహాయింపు. ➡️ ఎన్‌సీటీఈ, టెట్ నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు సడలింపులు కోరుతున్నాయి. ➡️ టెట్ ప్రశ్నలు కఠినంగా ఉండటం, మార్కుల అర్హత ఎక్కువ కావడం ఉపాధ్యాయులకు ఆందోళన. ➡️ ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించి ఉపాధ్యాయుల సేవలను కాపాడాలని సంఘాలు డిమాండ్.

