సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది.
ప్రభుత్వం ప్రతి పాఠశాలల సము దాయానికి ఒక కంప్యూటర్, సీఆ ర్పీలకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది.
సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు.
పాఠశాలలకు సంబం ధించిన వివరాలు నేరుగా సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. విద్యార్థుల హాజరు, పరీక్షలు, మార్కుల నమోదు తదితర అన్ని పనులు వీరి ద్వారానే చేయిస్తారు.
పాఠశాల లకు సంబంధించిన వివరాలు సముదాయం లోనే పూర్తవుతాయి.

ఉపాధ్యాయులకు తగ్గనున్న పనిభారం
సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది. ప్రభుత్వం ప్రతి పాఠశాలల సము దాయానికి ఒక కంప్యూటర్, సీఆ ర్పీలకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది. సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు సంబం ధించిన వివరాలు నేరుగా సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. విద్యార్థుల హాజరు, పరీక్షలు, మార్కుల నమోదు తదితర అన్ని పనులు వీరి ద్వారానే చేయిస్తారు. పాఠశాల లకు సంబంధించిన వివరాలు సముదాయం లోనే పూర్తవుతాయి.

