Tuesday, 24 March 2026
  • Home  
  • ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిల విడుదల
- ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిల విడుదల

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ : ఉపాధి హామీ పథకం కింద కూలీలకు నెలల తరబడి పేరుకుపోయిన వేతన బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్ తో పాటు త్వరలోనే రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కూలీలు వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకు సరాసరిన 2 వేల మందికి మించి కూలీలు పనులకు రావడం లేదని అధికారులు అంటున్నారు.

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ :
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు నెలల తరబడి పేరుకుపోయిన వేతన బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.
ప్రస్తుతం ఖరీఫ్ తో పాటు త్వరలోనే రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కూలీలు వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు.
దీంతో ప్రస్తుతం రోజుకు సరాసరిన 2 వేల మందికి మించి కూలీలు పనులకు రావడం లేదని అధికారులు అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.