ఖమ్మం అక్టోబర్ పున్నమి ప్రతినిధి
ఖమ్మంలో తనకు పోటీగా దీపావళి టపాసుల దుకాణాము పెట్టినందుకు సదురు షాపు యజమానిపై బూతులతో విరుచుకుపడి, చంపేస్తామంటూ దాడి చేసిన ప్రభుత్వ ఉపాద్యాయుడు లక్ష్మణ్ ని సస్పెండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ విద్యాశాఖ అధికారిని ఉత్తర్వులు జారీ చేశారు.
నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి పాఠశాల లో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసి, ప్రస్తుతం
ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్నారు
విధులు వదిలేసి గొడవలో పాల్గొన్నందుకు లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూన్నట్లు గా శ్రీజ తెలియజేసారు.


