సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @
రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు.
దీనిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావలా వడ్డీ ఋణ పథకానికి అనుసంధానం చేస్తామన్న చంద్రబాబు గారు.
ఈ లోన్ కు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదన్న చంద్రబాబు గారు.
14 సంవత్సరాల కాలపరిమితి లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్న CM చంద్రబాబు గారు.
విద్యార్థుల పై వడ్డీ భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న CM చంద్రబాబు గార

ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం.. అన్ని వర్గాల వారికీ వర్తింపు
సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావలా వడ్డీ ఋణ పథకానికి అనుసంధానం చేస్తామన్న చంద్రబాబు గారు. ఈ లోన్ కు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదన్న చంద్రబాబు గారు. 14 సంవత్సరాల కాలపరిమితి లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్న CM చంద్రబాబు గారు. విద్యార్థుల పై వడ్డీ భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న CM చంద్రబాబు గార

