Thursday, 5 February 2026
  • Home  
  • ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ.
- కాకినాడ

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ.

కాకినాడ : జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ ఉద్యోగ విధులు నిర్వహించి రిటైర్ అయిన ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ మరియు హోమ్ గార్డ్ లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి.బిందుమాధవ్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ సత్కారం చేసి అభినందించారు.ఎన్. సూర్య కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఈ. ఆనంద్ కుమార్, HC 1736, సామర్లకోట పోలీస్ స్టేషన్, బి. మురళి కృష్ణ, హోమ్ గార్డ్-445 గార్లు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది.ఎస్పీ ప్రభుత్వం నుండి రావాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అతి త్వరగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా అధికారిని ఆదేశించడం జరిగింది. ఎన్. సూర్య కుమార్, ఈ. ఆనంద్ కుమార్, బి. మురళి కృష్ణ భవిష్యత్తు జీవితం ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబసబ్యులతో చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎస్. శ్రీనివాస రావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కె. వి. సత్యనారాయణ,ఆర్ఐ ఎఆర్ పోలీస్ సిబ్బంది మరియు ఉద్యోగ విరమణ చేసిన ఎన్. సూర్య కుమార్, ఈ. ఆనంద్ కుమార్, బి. మురళి కృష్ణ వారి కుటుంబ సభ్యులు వున్నారు.

కాకినాడ :
జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ ఉద్యోగ విధులు నిర్వహించి రిటైర్ అయిన ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ మరియు హోమ్ గార్డ్ లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి.బిందుమాధవ్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ సత్కారం చేసి అభినందించారు.ఎన్. సూర్య కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్
ఈ. ఆనంద్ కుమార్, HC 1736, సామర్లకోట పోలీస్ స్టేషన్,
బి. మురళి కృష్ణ, హోమ్ గార్డ్-445 గార్లు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది.ఎస్పీ ప్రభుత్వం నుండి రావాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అతి త్వరగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా అధికారిని ఆదేశించడం జరిగింది.
ఎన్. సూర్య కుమార్, ఈ. ఆనంద్ కుమార్, బి. మురళి కృష్ణ భవిష్యత్తు జీవితం ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబసబ్యులతో చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎస్. శ్రీనివాస రావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కె. వి. సత్యనారాయణ,ఆర్ఐ ఎఆర్ పోలీస్ సిబ్బంది మరియు ఉద్యోగ విరమణ చేసిన ఎన్. సూర్య కుమార్, ఈ. ఆనంద్ కుమార్, బి. మురళి కృష్ణ వారి కుటుంబ సభ్యులు వున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.