Tuesday, 31 March 2026
  • Home  
  • ఉద్యోగ అవకాశాలు – పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు
- ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ అవకాశాలు – పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌లోని పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ లోన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిసెంబర్ 23, 24 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. సేల్స్ మేనేజర్లు, సేల్స్ ఆఫీసర్లు, అప్రైజర్లు, ఆడిటర్లు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని కోరారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ లోన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిసెంబర్ 23, 24 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. సేల్స్ మేనేజర్లు, సేల్స్ ఆఫీసర్లు, అప్రైజర్లు, ఆడిటర్లు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.