రండి! కదలి రండి!!
విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇప్పుడు సమయమైంది. ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు ఇస్తోంది. 2025 అక్టోబరు 7న రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించబడుతుంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం కొనసాగుతోంది. అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనకు చేరండి. మన హక్కుల కోసం మన గొంతును వినిపిద్దాం! ఫ్యాప్టో పోరుబాటలో ప్రతి ఒక్కరిమీ భాగస్వామ్యం అవసరం. షబ్బీర్ హుస్సేన్
ఫ్యాప్టో! ఫ్యాప్టో!
విజయం మనదే!

ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు
రండి! కదలి రండి!! విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇప్పుడు సమయమైంది. ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు ఇస్తోంది. 2025 అక్టోబరు 7న రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించబడుతుంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం కొనసాగుతోంది. అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనకు చేరండి. మన హక్కుల కోసం మన గొంతును వినిపిద్దాం! ఫ్యాప్టో పోరుబాటలో ప్రతి ఒక్కరిమీ భాగస్వామ్యం అవసరం. షబ్బీర్ హుస్సేన్ ఫ్యాప్టో! ఫ్యాప్టో! విజయం మనదే!

