ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆవిర్భ
దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2019లో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అన్నారు.
సంఘం స్థాపించి లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉద్యోగుల పాలిట ఏకైక ఆశాజ్యోతి అయిన రాష్ట్ర అధ్యక్షులు కాశీభట్ల రామ సూర్యనారాయణకి నంద్యాల జిల్లా తరఫున కృతజ్ఞతలు మరియు నమస్సుమాంజలి తెలుపుతున్నామన్నారు. నిరంతరం ఉద్యోగుల కోసం పాటుపడుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల బకాయిలపై రండి టి తాగుతూ మాట్లాడుకుందాం అనేటటువంటి విన్నూత్న కార్యక్రమాలతో ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని, రాబోయే రోజుల్లో మరింత కృషితో సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేయడం లో నంద్యాల జిల్లా ను రాష్ట్రంలోనే ముందు ఉండే విధంగా అహర్నిశలు కృషి చేయాలని కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా లో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంఘానికి మద్దతు తెలియజేయాలని, ఉద్యోగుల కొరకు నిబద్ధతతో పని చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని, నాయకులను మాత్రమే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల హక్కుల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఏపీజిఈఏ అని జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆవిర్భ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2019లో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అన్నారు. సంఘం స్థాపించి లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉద్యోగుల పాలిట ఏకైక ఆశాజ్యోతి అయిన రాష్ట్ర అధ్యక్షులు కాశీభట్ల రామ సూర్యనారాయణకి నంద్యాల జిల్లా తరఫున కృతజ్ఞతలు మరియు నమస్సుమాంజలి తెలుపుతున్నామన్నారు. నిరంతరం ఉద్యోగుల కోసం పాటుపడుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల బకాయిలపై రండి టి తాగుతూ మాట్లాడుకుందాం అనేటటువంటి విన్నూత్న కార్యక్రమాలతో ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని, రాబోయే రోజుల్లో మరింత కృషితో సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేయడం లో నంద్యాల జిల్లా ను రాష్ట్రంలోనే ముందు ఉండే విధంగా అహర్నిశలు కృషి చేయాలని కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా లో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంఘానికి మద్దతు తెలియజేయాలని, ఉద్యోగుల కొరకు నిబద్ధతతో పని చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని, నాయకులను మాత్రమే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

