Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి లో నియోజక వర్గంలో పోలీస్ అమర వీరుల రక్త దాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Punnami Newsroom Published:
ఉదయగిరి లో నియోజక వర్గంలో పోలీస్ అమర వీరుల రక్త దాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Story highlights

  • ఉదయగిరి పోలీస్ స్టేషన్లో నియోజక వర్గ స్థాయి రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పోలీసులు ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు విది నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరులకు నివలుర్పించరు జాతీయ పోలీస్ ఐక్యత దినోత్సవం సందర్భంగా…

ఉదయగిరి పోలీస్ స్టేషన్లో నియోజక వర్గ స్థాయి రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పోలీసులు ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు విది నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరులకు నివలుర్పించరు జాతీయ పోలీస్ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ రక్త దానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం కాపాడగలరు అని ఆయన కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *