Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి మండలం క్రిష్ణoపల్లి గ్రామం వద్ద ఆటో బోల్తా

Punnami Newsroom Published:
ఉదయగిరి మండలం క్రిష్ణoపల్లి గ్రామం వద్ద ఆటో బోల్తా
Oplus_131072

Story highlights

  • ఉదయగిరి మండలం క్రిష్ణoపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలైనా ఘటన గురువారం చోటుచేసుకుంది దుత్తలూరు లోని బొగ్గు బట్టిలకు పని చేసేందుకు వెళుతుండగా గేదె అడ్డురావడంతో తప్పించబోయి పడిపోయింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరి కొందరికి స్వల్ప…

ఉదయగిరి మండలం క్రిష్ణoపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలైనా ఘటన గురువారం చోటుచేసుకుంది దుత్తలూరు లోని బొగ్గు బట్టిలకు పని చేసేందుకు వెళుతుండగా గేదె అడ్డురావడంతో తప్పించబోయి పడిపోయింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన వారిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *