Story highlights
- ఉదయగిరి దళితవాడలోని భవిత కేంద్రాన్ని నెల్లూరు డైట్ విద్యార్థులు సందర్శించారు.
- ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమస్యలు, వారి వైకల్యాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
- వారికి అందిస్తున్న బోధనా విధానాలు, వివిధ యాక్టివిటీలు, బోధనోపకరణాల వినియోగాన్ని పరిశీలించారు.
ఉదయగిరి దళితవాడలోని భవిత కేంద్రాన్ని నెల్లూరు డైట్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమస్యలు, వారి వైకల్యాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న బోధనా విధానాలు, వివిధ యాక్టివిటీలు, బోధనోపకరణాల వినియోగాన్ని పరిశీలించారు. అలాగే కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం షేక్ షబ్బీర్, ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయుడు సుభాష్ చంద్రబోస్, ఆయా స్వర్ణ పాల్గొన్నారు.