Friday, 27 March 2026
  • Home  
  • ఉదయగిరి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పల్లాల కొండారెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పల్లాల కొండారెడ్డి

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షించారు. ధర్మం, నిజాయితీ, న్యాయం అనే విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షించారు. ధర్మం, నిజాయితీ, న్యాయం అనే విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.
శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.