Story highlights
- మెగా డీఎస్సీ లో ఉద్యోగాలు సాధించిన 34 మంది నూతన టీచర్లను ఉదయగిరి కీ కేటాయించారని ఎం ఈ వో తోట శ్రీనివాసులు తెలిపారు ఇద్దరు SGT లు 32 మంది స్కూలు అసిస్ట్oటు బాధ్యతలు తీసుకున్నారు అనీ చెప్పారు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్ని…
మెగా డీఎస్సీ లో ఉద్యోగాలు సాధించిన 34 మంది నూతన టీచర్లను ఉదయగిరి కీ కేటాయించారని ఎం ఈ వో తోట శ్రీనివాసులు తెలిపారు ఇద్దరు SGT లు 32 మంది స్కూలు అసిస్ట్oటు బాధ్యతలు తీసుకున్నారు అనీ చెప్పారు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు