Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి కీలక సూచనలు

Punnami Newsroom Published: Updated:
ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి కీలక సూచనలు

Story highlights

  • రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించే వారి సమాచారం ఇవ్వాలనీ ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనుమతులు పొందిన దుకాణదారుల జన సంచారం తక్కువగా ఉండే విశాలమైన ప్రదేశాలలో ఎర్పాటు చేయాలన్నారు స్టేషన్ పరిధిలోని ఎక్కడ బాణసంచా విక్రయాలు…

రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించే వారి సమాచారం ఇవ్వాలనీ ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనుమతులు పొందిన దుకాణదారుల జన సంచారం తక్కువగా ఉండే విశాలమైన ప్రదేశాలలో ఎర్పాటు చేయాలన్నారు స్టేషన్ పరిధిలోని ఎక్కడ బాణసంచా విక్రయాలు అక్రమంగా తయారుచేసిన , నిల్వచేసిన వారిని గుర్తిస్తే ఒన్, ఒన్, టూ కు సమాచారం ఇవ్వాలన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *