உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஸ்ரீ பொட்டி ஸ்ரீராமுலு நெல்லூர்

ఉదయగిరి ఆర్టీసీలో డ్రైవర్లకు అవకాశం! ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల 15లోపు దరఖాస్తులు సమర్పించాలి: డిపో మేనేజర్ రమేష్…..

புன்னமி செய்தியறை வெளியீடு:
ఉదయగిరి ఆర్టీసీలో డ్రైవర్లకు అవకాశం! ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల 15లోపు దరఖాస్తులు సమర్పించాలి: డిపో మేనేజర్ రమేష్…..
Oplus_131072

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలో ఆన్కాల్ పద్దతిలో డ్రైవర్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్ తెలిపారు.
  • ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు, లైసెన్స్ పొందిన తేదీ నుంచి కనీసం 18 నెలలు పూర్తయి ఉండటం తప్పనిసరి అని తెలిపారు.
  • అర్హత, ఆసక్తి ఉన్న డ్రైవర్లు ఈ నెల 15వ తేదీలోపు ఉదయగిరి ఆర్టీసీ డిపోలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలో ఆన్కాల్ పద్దతిలో డ్రైవర్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు, లైసెన్స్ పొందిన తేదీ నుంచి కనీసం 18 నెలలు పూర్తయి ఉండటం తప్పనిసరి అని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న డ్రైవర్లు ఈ నెల 15వ తేదీలోపు ఉదయగిరి ఆర్టీసీ డిపోలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించిన అనంతరం ఆన్కాల్ విధానంలో డ్రైవర్ సేవలను వినియోగించుకుంటామని రమేష్ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ విధానం ద్వారా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో డ్రైవర్గా విధులు నిర్వహించాలనుకునే అర్హత కలిగిన వారికి ఈ అవకాశం ఉపయోగకరంగా ఉంటుందని డిపో మేనేజర్ రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *