Friday, 6 February 2026
  • Home  
  • ఉదయగిరిలో 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు

ఉదయగిరిలో గురువారం మండల విద్యాధికారిణి వినీత 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు ఆమె 44 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ నెల 21 న పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దీర్ఘ కాలిక రోగులు అప్రమత్తoగా ఉండాలన్నారు వాహన సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.