Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరిలో వైసీపీలో పలువురి చేరిక

Punnami Newsroom Published:
ఉదయగిరిలో వైసీపీలో పలువురి చేరిక

Story highlights

  • ఉదయగిరి: పట్టణంలోని రజక వీధికి చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
  • ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఉదయగిరి: పట్టణంలోని రజక వీధికి చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉదయగిరి శ్రీనివాసులు, ప్రదీప్, వెంకటేశ్, సైదాపురం ప్రసాద్, చీపినాపి గురువయ్య, సైదాపురం తిరుపతయ్య, శ్రీనివాసులు, గంగయ్య, కంభంపాటి శ్రీనివాసులు, కలకంటి రవి తదితరులు ఉన్నారు. స్థానికంగా పలువురు పార్టీలో చేరడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *