Wednesday, 25 March 2026
  • Home  
  • ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి:ఖమ్మం బాలయ్య హర్షం
- ఖమ్మం

ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి:ఖమ్మం బాలయ్య హర్షం

పున్నమి ప్రతినిధి ఖమ్మం 71 వ జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రం గా నందమూరి బాల కృష్ణ నటించిన *నేల కొండభగవంత్ కేసరి* ఎంపిక కావడం పట్ల ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్ హర్షం వ్యక్తం చేసారూ. ఈ సంధర్భముగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతు భగవంత్ కేసరి సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి ఖమ్మం జిల్లా బాలయ్య బాబు అభిమానుల తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు.

పున్నమి ప్రతినిధి ఖమ్మం
71 వ జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రం గా నందమూరి బాల కృష్ణ నటించిన
*నేల కొండభగవంత్ కేసరి* ఎంపిక కావడం పట్ల ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్ హర్షం వ్యక్తం చేసారూ. ఈ సంధర్భముగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతు భగవంత్ కేసరి సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి ఖమ్మం జిల్లా బాలయ్య బాబు అభిమానుల తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.