Thursday, 5 February 2026
  • Home  
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

నెల్లూరు సిటీ MSM హై స్కూల్ ఉపాధ్యాయుడు సిహెచ్ మోహన్ రెడ్డి గారు గురుపూజోత్సవ సందర్భంగా నెల్లూరు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలలోని MSM హై స్కూల్ ఉపాధ్యాయుడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషదాయకం. పై కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులు విద్యార్థి తండ్రులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడమైనది…

నెల్లూరు సిటీ MSM హై స్కూల్ ఉపాధ్యాయుడు సిహెచ్ మోహన్ రెడ్డి గారు గురుపూజోత్సవ సందర్భంగా నెల్లూరు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలలోని MSM హై స్కూల్ ఉపాధ్యాయుడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషదాయకం. పై కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులు విద్యార్థి తండ్రులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడమైనది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.