వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( @vihekhammam ) ఆధ్వర్యంలో
MJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ) విద్యార్థినులకు.. Tally with GST ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం చేశారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగాదేవకీ వాసుదేవరావ్ పాల్గొని ప్రారంభించారు

- ఖమ్మం
ఉచిత శిక్షణ కార్యక్రమం ని ప్రారంభం చేసిన దేవకీ వాసు దేవా రావు
వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( @vihekhammam ) ఆధ్వర్యంలో MJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ) విద్యార్థినులకు.. Tally with GST ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం చేశారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగాదేవకీ వాసుదేవరావ్ పాల్గొని ప్రారంభించారు

