ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.
రాజమహేంద్రవరం :
రాజమండ్రి స్థానిక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్.పి.సి.) కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మరియు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేడా శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్టి ని మోసం చేసి అప్పటికే ప్రచారంలో ఉన్నటువంటి నాకు కేటాయించిన “గాజుగ్లాస్” గుర్తును రద్దు చేయించార ఆరోపించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నెన్నో సాంకేతిక సిత్రాలు జరిగాయని, దీనిపై చర్చకు సిద్ధ పండగలరా ! అని సవాలు విసిరారు. ఐతే సవాలకు సంబంధించి జనసేన పార్టి లో సామాజిక స్పృహ వున్నవాళ్లతో నేను చర్చకు సిద్దం అని, సిద్దపడే వారిని ఆహ్వానిస్తున్నామన్నారు.


