ఈ రోజు 13వ డివిజన్ RTC కాలనీ రామాలయం ఏరియాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్, సూపర్ GST పై ట్రాక్టర్లు ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ శాఖా మాత్యులు పొంగూరు నారాయణ గారితో పాల్గొన్న శాసనసభ్యులు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ గారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు గద్దె ప్రసాద్ గారు, నూతి శ్రీను గారు మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.


