Friday, 6 February 2026
  • Home  
  • ఈ రోజు సాయంత్రం ద్వారకా పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను ఆకస్మికంగా సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు*
- విశాఖపట్నం

ఈ రోజు సాయంత్రం ద్వారకా పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను ఆకస్మికంగా సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు*

ఈ రోజు సాయంత్రం ద్వారకా పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను ఆకస్మికంగా సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* పోలీసు స్టేషన్ మొత్తం పరిశీలించిన సిపి గారు స్టేషన్ ఫైళ్లను, కేసుల ఫైళ్లను నిశితంగా పరిశీలించి, అన్ని రిజిస్టర్లు అప్డేటెడ్ గా ఉన్నవీ, లేనిదీ పరిశీలించారు.ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు స్టేషన్ నందు పరిష్కరిస్తున్న తీరు తెలుసు కున్నారు, స్టేషన్ పరిసరాలు మొత్తం పరిశీలించిన సీపీ గారు స్టేషన్ ఆవరణ మొత్తం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ఆదేశించారు

ఈ రోజు సాయంత్రం ద్వారకా పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను ఆకస్మికంగా సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు*

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
పోలీసు స్టేషన్ మొత్తం పరిశీలించిన సిపి గారు స్టేషన్ ఫైళ్లను, కేసుల ఫైళ్లను నిశితంగా పరిశీలించి, అన్ని రిజిస్టర్లు అప్డేటెడ్ గా ఉన్నవీ, లేనిదీ పరిశీలించారు.ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు స్టేషన్ నందు పరిష్కరిస్తున్న తీరు తెలుసు కున్నారు, స్టేషన్ పరిసరాలు మొత్తం పరిశీలించిన సీపీ గారు స్టేషన్ ఆవరణ మొత్తం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ఆదేశించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.