ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులకు భారీ శుభవార్త అందుతోంది. తమిళనాడు కోయంబత్తూర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పీఎం కిసాన్ 21వ విడతగా రూ.7,000 వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఈ నిధులు అందించబడుతున్నాయి.
రైతులు తమ స్టేటస్‌ను తప్పకుండా ఒకసారి చెక్ చేసుకుని నిధులు ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలి.
🔗 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి:
Annadatha Sukhibhava Status Check 2025: అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావో చెక్ చేసుకోండి?
🔗 పీఎం కిసాన్ 21వ విడత స్టేటస్ చెక్ చేయండి:
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ.2,000 స్టేటస్ : PM Kisan Payment Status
ప్రతి రైతు కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమకు లభించాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందుకున్నారో లేదో పరీక్షించుకోవాలి.


