అమలాపురం, అక్టోబరు 12 (పున్నమి ప్రతినిధి) :
అక్టోబర్ 14న 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీరించి సుమారు 6 లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ దీక్ష మైదానంలో పూజ్య బంథే చంద్రబోధ్ సమక్షంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఒకే వ్యక్తి ఒకే దిక్కున ఒకే సమయంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం చారిత్రక సంఘటన ప్రపంచ బౌద్ధ దేశాల్లో ఈ ఘట్టం సార్వత్రికంగా నిలిచి పోయింది. భారతదేశంలో ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరించబడింది. అప్పటినుండి భారతదేశంలో బౌద్ధం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురంలో బౌద్ధ ఉపాసకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రిరత్న బుద్ధ విహార్ లో డి బి లోక్ మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖున బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయని ఉదయం 9 గంటల నుండి పంచ శీల, త్రిసర్ణ పారాయణం జరుగుతుందని 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రముఖ బౌద్ధ ఉపాసకుల చే ప్రసంగాలు జరుగుతాయని,1 గంటల నుండి 2 గంటల వరకు బోజనాలు జరుగుతాయని, 3 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాసకులు కె రామమూర్తి, కాశీ వెంకట్రావు, రాంబోధి కాశీ జిల్లా బి ఎస్ ఐ అధ్యక్షులు,ములపర్తి సత్యనారాయణ, బి ఎస్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్,ఉండ్రు శ్యామలరావు, చిలకపాటి సాంబశివరావు, బాలయోగిశ్వరావు, గోసంగి సంపదరావు, ఉండ్రు రామకృష్ణ, ఈ కార్యక్రమానికి బౌద్ధ అభిమానులు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, ప్రజాస్వామ్య వాదులు, పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొనాలని కోరుతున్నారు.

ఈ నెల 14న బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణ ఉత్సవాలు
అమలాపురం, అక్టోబరు 12 (పున్నమి ప్రతినిధి) : అక్టోబర్ 14న 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీరించి సుమారు 6 లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ దీక్ష మైదానంలో పూజ్య బంథే చంద్రబోధ్ సమక్షంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఒకే వ్యక్తి ఒకే దిక్కున ఒకే సమయంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం చారిత్రక సంఘటన ప్రపంచ బౌద్ధ దేశాల్లో ఈ ఘట్టం సార్వత్రికంగా నిలిచి పోయింది. భారతదేశంలో ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరించబడింది. అప్పటినుండి భారతదేశంలో బౌద్ధం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురంలో బౌద్ధ ఉపాసకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రిరత్న బుద్ధ విహార్ లో డి బి లోక్ మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖున బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయని ఉదయం 9 గంటల నుండి పంచ శీల, త్రిసర్ణ పారాయణం జరుగుతుందని 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రముఖ బౌద్ధ ఉపాసకుల చే ప్రసంగాలు జరుగుతాయని,1 గంటల నుండి 2 గంటల వరకు బోజనాలు జరుగుతాయని, 3 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాసకులు కె రామమూర్తి, కాశీ వెంకట్రావు, రాంబోధి కాశీ జిల్లా బి ఎస్ ఐ అధ్యక్షులు,ములపర్తి సత్యనారాయణ, బి ఎస్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్,ఉండ్రు శ్యామలరావు, చిలకపాటి సాంబశివరావు, బాలయోగిశ్వరావు, గోసంగి సంపదరావు, ఉండ్రు రామకృష్ణ, ఈ కార్యక్రమానికి బౌద్ధ అభిమానులు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, ప్రజాస్వామ్య వాదులు, పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొనాలని కోరుతున్నారు.

