పున్నమి తెలుగు దిన పత్రిక ✍
ఏపీ ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతమే చెల్లించారు.గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.కాగా అటు ఉద్యోగులకు జీతాలు కట్ చేయడంపై హైకోర్టులో ఒక ఉద్యోగి పిటిషన్ వేయగా..దీనిపై విచారణ జరగాల్సి ఉంది.