Tuesday, 24 March 2026
  • Home  
  • *ఈ కాంగ్రెస్ పాలనలో* *రైతులకు తిప్పలు తప్పవా … !* ( మంచాలలో ఈరోజు యూరియా కోసం ఎగబడిన మహిళా రైతులు )
- E-పేపర్

*ఈ కాంగ్రెస్ పాలనలో* *రైతులకు తిప్పలు తప్పవా … !* ( మంచాలలో ఈరోజు యూరియా కోసం ఎగబడిన మహిళా రైతులు )

*ప్రజా పాలనలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ!!* *వందల్ల సంఖ్యలో రైతులు పదుల సంఖ్యలో బస్తాలు -* ఈ రోజు మంచాల మండల కేంద్రంలో సహకార బ్యాంకు వద్దా యూరియా కోసం గత నాలుగు రోజులుగా బడిగాపులు కాస్తున్న మంచాల మండల రైతులు మహిళలు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో BRS పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ మాట్లాడుతూ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

*ప్రజా పాలనలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ!!*
*వందల్ల సంఖ్యలో రైతులు పదుల సంఖ్యలో బస్తాలు -*
ఈ రోజు మంచాల మండల కేంద్రంలో సహకార బ్యాంకు వద్దా యూరియా కోసం గత నాలుగు రోజులుగా బడిగాపులు కాస్తున్న మంచాల మండల రైతులు మహిళలు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో BRS పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ మాట్లాడుతూ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.