Friday, 27 March 2026
  • Home  
  • ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం
- జాతీయ అంతర్జాతీయ

ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @దిల్లీ ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (EVM)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @దిల్లీ
ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది.
దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (EVM)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.