‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా అన్నదాతకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకుంటూ… మొదటి విడత కింద ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున 2025 ఆగస్టు 2వ తేదీన రైతు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఈరోజు రెండో విడత నిధులను విడుదల చేస్తోంది.

- ఆంధ్రప్రదేశ్
ఈరోజు రెండో విడత నిధులను విడుదల