ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో చంద్రుడు సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని “బీవర్ సూపర్ మూన్”గా పిలుస్తున్నారు. మనదేశంలో రాత్రి 6:49 గంటలకు పూర్ణ చంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.

ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం