ఈరోజుతో ముగియనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం*
* ఈరోజు సాయంత్రానికి మొదటి విడత ప్రచారానికి తెర*
ఈనెల 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత పోలింగ్
అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ తర్వాత ఫలితాలు
దశల వారీగా పంచాయతీ ఎన్నికల వివరాలు
మొదటి విడత
189 మండలాలు
4235 గ్రామ పంచాయతీలు
56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు
27 లక్షల 41వేల 70 మంది పురుష ఓటర్లు
28 లక్షల 78వేల 159 మంది మహిళా ఓటర్లు
201 ఇతరులు
37వేల 562 పోలింగ్ కేంద్రాలు
రెండో విడత
193 మండలాలు
4331 గ్రామ పంచాయతీలు
57 లక్షల 22వేల 665 మంది ఓటర్లు
27 లక్షల 96వేల 6 పురుష ఓటర్లు
29 లక్షల 26వేల 506 మహిళ ఓటర్లు
153 ఇతర ఓటర్లు
38వేల 337 పోలింగ్ కేంద్రాలు
తుది విడత
182 మండలాలు
4157 గ్రామ పంచాయతీలు
53 లక్షల 6వేల 401 ఓటర్లు
26 లక్షల 1861పురుష ఓటర్లు
27 లక్షల 4వేల394 మహిళా ఓటర్లు
146 ఇతర ఓటర్లు
36వేల 483 పోలింగ్ కేంద్రాలు
3విడతల్లో మొత్తం
564 మండలాలు
12723 గ్రామ పంచాయతీలు
1కోటి66 లక్షల 48వేల 496 మంది ఓటర్లు
81లక్షల 38వేల 937 పురుష ఓటర్లు
85 లక్షల 9వేల 59 మంది మహిళా ఓటర్లు
500 మంది ఇతర ఓటర్లు
1లక్ష 12వేల 382 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్..

