Thursday, 5 February 2026
  • Home  
  • ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్
- Featured - ఆంధ్రప్రదేశ్

ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్

ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని పెద్దపేటలో ఈనెల 27వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా ప్రారంభంకానుంది. గ్రామంలో ఇప్పటికే ఉత్సవ శోభ అలముకుంది. పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారు.

  • ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని పెద్దపేటలో ఈనెల 27వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా ప్రారంభంకానుంది. గ్రామంలో ఇప్పటికే ఉత్సవ శోభ అలముకుంది. పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.