మీడియా మిత్రులకు ఆహ్వానం , ఈనెల 14వ తేదీన రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో యశోద హాస్పిటల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ , బీసీ ఎన్, సిసి సి ఛానల్ రాజమండ్రి ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.. యశోద హాస్పిటల్, హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కె ఎస్ సోమశేఖర రావు విచ్చేస్తున్నారు.. ఈనెల 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఫైబ్రో స్కాన్ ,హైపటైటిస్ బి, హైపటిస్ సి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.. వైద్య సేవల కోసం ముందుగా రాజమండ్రి సీసీసీ ఛానల్ ఆఫీసులో 89 78 555 312 ఫోన్ నెంబర్లు పేర్లను నమోదు చేయించుకున్న వలెను. ఈ వైద్య శిబిరము కేవలం కేబుల్ ఆపరేటర్లకు, వారి కుటుంబ సభ్యులకు, టెక్నికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు మాత్రమే…. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..915417 2491, 770216 3555. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫోటో జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంతం కొండలరావు కోరారు.

ఈనెల 14వ తేదీన ఉచిత కాలేయ వైద్య శిబిరం.