Wednesday, 25 March 2026
  • Home  
  • ఈనెల 13న ఉచిత ఇయరింగ్ క్యాంప్
- నాగర్‌కర్నూల్

ఈనెల 13న ఉచిత ఇయరింగ్ క్యాంప్

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 12 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రశాంతి స్పీచ్ హియరింగ్ క్లినిక్ (హెచ్.పీ గ్యాస్ ఆఫీస్ నల్లవెల్లి రోడ్ లో) ఈనెల 13న శనివారం ఉచిత స్పీచ్ మరియు ఇయరింగ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు క్యాంపు నిర్వాహకులు ప్రశాంతి కందుకూరి, సీనియర్ ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. వినికిడి సమస్యలు మాటలు సరిగా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఉచిత క్యాంపుకు సమస్యలను పరిష్కారం చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9059603754 -855 5 919530 నెంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 12
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రశాంతి స్పీచ్ హియరింగ్ క్లినిక్ (హెచ్.పీ గ్యాస్ ఆఫీస్ నల్లవెల్లి రోడ్ లో) ఈనెల 13న శనివారం ఉచిత స్పీచ్ మరియు ఇయరింగ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు క్యాంపు నిర్వాహకులు ప్రశాంతి కందుకూరి, సీనియర్ ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. వినికిడి సమస్యలు మాటలు సరిగా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఉచిత క్యాంపుకు సమస్యలను పరిష్కారం చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9059603754 -855 5 919530 నెంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.