ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈదారాడా సిద్ధార్థ పేటలో
మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, సిద్ధార్థ పేట, ఈదరాడ నందు జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖలో అడిషనల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న ముంగండ సత్యనారాయణ తమ అత్తమామలైన కుసుమ వెంకట్రావు, లక్ష్మీకాంతంల జ్ఞాపకార్థం పాఠశాలకు స్మార్ట్ టీవీ ని బహుకరించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ చుట్టుగుళ్ల లక్ష్మీ రమేష్ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు శ్రీరామకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా ముంగండ సత్యనారాయణ ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కుసుమ ప్రసాద్, గోసంగి సత్య సునేత్ర, బత్తుల నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈదరాడ, సిద్ధార్థ పేట లో పాఠశాలకు టీవీ బహుకరణ
ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈదారాడా సిద్ధార్థ పేటలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, సిద్ధార్థ పేట, ఈదరాడ నందు జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖలో అడిషనల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న ముంగండ సత్యనారాయణ తమ అత్తమామలైన కుసుమ వెంకట్రావు, లక్ష్మీకాంతంల జ్ఞాపకార్థం పాఠశాలకు స్మార్ట్ టీవీ ని బహుకరించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ చుట్టుగుళ్ల లక్ష్మీ రమేష్ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు శ్రీరామకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా ముంగండ సత్యనారాయణ ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కుసుమ ప్రసాద్, గోసంగి సత్య సునేత్ర, బత్తుల నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

