Friday, 27 March 2026
  • Home  
  • ఇస్లామిక్ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*
- విశాఖపట్నం

ఇస్లామిక్ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*ఇస్లామిక్ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* * *డిసెంబర్ 7వ తేదీన పూర్ఖాన మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ ఆధ్యాత్మిక మహాసభ కు ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి శివాజీ పాలెం కార్యాలయంలో అందజేశారు .ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9:00 వరకు సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సు హాజరు కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆహ్వానం పత్రికను అందజేశారు. అనంతరం సదస్సు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో కమిటీ పెద్దలు పాల్గొన్నారు*..

*ఇస్లామిక్ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
* *డిసెంబర్ 7వ తేదీన పూర్ఖాన మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ ఆధ్యాత్మిక మహాసభ కు ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి శివాజీ పాలెం కార్యాలయంలో అందజేశారు .ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9:00 వరకు సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సు హాజరు కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆహ్వానం పత్రికను అందజేశారు. అనంతరం సదస్సు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో కమిటీ పెద్దలు పాల్గొన్నారు*..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.