భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సాంకేతిక అద్భుతాన్ని సృష్టించింది. LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. మొత్తం 4,410 కిలోల బరువుతో CMS-3 భారత్ రూపొందించిన అతిపెద్ద ఉపగ్రహంగా నిలిచింది. కేవలం 16.09 నిమిషాల్లో కచ్చితంగా ఆర్బిట్‌ను చేరుకున్న ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. చంద్రయాన్-3 విజయానికి దారితీసిన అదే శక్తివంతమైన LVM3 రాకెట్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. ఈ విజయానికి శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇస్రో మరో విజయగాధ! LVM3-M5 ప్రయోగం ఘనవిజయం – భారత్‌లోనే అతిపెద్ద ఉపగ్రహం ఆర్బిట్‌లోకి