పున్నమి ప్రతినిధి( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
నెల్లూరులోని ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) మందిరంలో ఆదివారం రోజున త్వరలో జరుపబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని వ్యాసరచన, చిత్రలేఖనం, బొమ్మలకు రంగులు వేయడం, భగవద్గీత శ్లోక పఠనం, శ్రీ కృష్ణ గానం మొదలైన విషయాలలో పోటీలు నిర్వహించారు. పాల్గొన్న వారందరికీ ప్రసాదాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారు అందించారు.
ఈ పోటీలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. తమ పిల్లలు సనాతన ధర్మం గురించి తెలుసుకునేలా ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను అభినందించారు.

ఇస్కాన్ లో చిన్నారులకు పోటీలు
పున్నమి ప్రతినిధి( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) నెల్లూరులోని ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) మందిరంలో ఆదివారం రోజున త్వరలో జరుపబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని వ్యాసరచన, చిత్రలేఖనం, బొమ్మలకు రంగులు వేయడం, భగవద్గీత శ్లోక పఠనం, శ్రీ కృష్ణ గానం మొదలైన విషయాలలో పోటీలు నిర్వహించారు. పాల్గొన్న వారందరికీ ప్రసాదాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారు అందించారు. ఈ పోటీలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. తమ పిల్లలు సనాతన ధర్మం గురించి తెలుసుకునేలా ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను అభినందించారు.

