కామారెడ్డి, 24 అక్టోబర్ , పున్నమి ప్రతినిధి. :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మదిన వేడుకల సందర్బంగా పత్రిక విలేకరుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి జన్మదినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆలయ ప్రముఖులు, భక్తులు స్వామివారి జన్మది నాన్ని గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో శాంతియు తంగా, అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రభు, ఆల య ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, జూనియర్ అసిస్టెంట్, ఆలయ సిబ్బంది, ఇరు గ్రామాల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


