ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల పోటీలో 24 వార్డుల్లో 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో*
*42 మంది అభ్యర్థులు నామినేషన్స్ ఉపసంహారణ(విత్ డ్రా)* …
కాంగ్రెస్ 24,
బిఆర్ఎస్ 23,
బీజేపీ 20,
జనసేన 3,
BSP 2,
CPM 1,
స్వతంత్రులు 10 మంది.
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్
03 ఫిబ్రవరి 2026
*1 వార్డు…5*
కాంగ్రెస్ – చింతం రాధమ్మ,
BRS పార్టీ – తాళ్ల చంద్రకళ,
బీజేపీ – ముత్యాల శ్యామల,
స్వతంత్ర అభ్యర్థులు – జమాల్ పూర్ స్వాతి, దేవరశెట్టి అండాలు
*2 వార్డు…..4*
కాంగ్రెస్ – భాను బాబు నీళ్ల,
BRS పార్టీ – SD.ఇదాయాత్ అలీ,
బీజేపీ – పుట్ట జగదీష్ ,
స్వతంత్ర అభ్యర్థులు – మహమ్మద్ అదామ్ అలీ
*3 వ వార్డు…..4*
కాంగ్రెస్ – బర్తకి జగన్నాధం,
BRS పార్టీ – తాళ్ల వెంకటేష్,
బీజేపీ – కందుల విజయ్ కుమార్,
స్వతంత్ర అభ్యర్థులు – దాసరి మురళీ కృష్ణ,
*4వ వార్డు….4*
కాంగ్రెస్ – యాచారం శ్రీకాంత్,
BRS పార్టీ – కొండ్రు ప్రవీణ్ కుమార్,
బీజేపీ – నౌసు దాసు,
BSP పార్టీ – చెరుకూరి కరుణాకర్
*5వ వార్డు…..3*
కాంగ్రెస్ – పెద్దిగారి మణికీర్తి,
BRS పార్టీ – జెర్కొని మమత రాజు,
బీజేపీ – చెరుకూరి మనిషా,
*6వ వార్డు….5*
కాంగ్రెస్ -మహమ్మద్ అమీన బేగం ,
BRS పార్టీ – శెట్టి సుభాషిణి,
బీజేపీ – మైలరం జయమ్మ,
స్వతంత్ర అభ్యర్థులు – జెలమోని మాదవి, అఫ్రిన్ సుల్తాన
*7 వ వార్డు….3*
కాంగ్రెస్ – టేకుల కమలాకర్ రెడ్డి,
BRS పార్టీ – టేకుల సుదర్శన్ రెడ్డి,
బీజేపీ – ఆకుల సంతోష్ కుమార్,
*8వ వార్డు….3*
కాంగ్రెస్ – వర్ట్య రాందాస్,
BRS పార్టీ – రామావత్ నర్సింహా,
బీజేపీ – రామావత్ బాలకృష్ణ,
*9వ వార్డు…..3*
కాంగ్రెస్ – దారు రాఘవేందర్ రావు,
BRS పార్టీ – అరవింద్ కర్నె ,
బీజేపీ -జక్క రవీందర్ రెడ్డి,
*10వ వార్డు….2*
కాంగ్రెస్ – దొంతరామోని భార్గవి
బీజేపీ – భాగ్యలక్ష్మి కాకి
*11వ వార్డు….3*
కాంగ్రెస్ -ఆముదాల కళావతి ,
BRS పార్టీ – కొండ్రు శ్రీలత,
బీజేపీ – కొండ్రు మనీల
*12 వ వార్డు…..4*
కాంగ్రెస్ – ఏర్పుల చంద్రయ్య,
BRS పార్టీ – కొండిగారి త్రిలోక్ కుమార్,
CPM పార్టీ- బోడ సామెల్
స్వతంత్ర అభ్యర్థులు – మాచర్ల అమరేందర్
*13వ వార్డు…3*
కాంగ్రెస్ – ఇందూరి శ్రీనివాస్,
BRS పార్టీ – ఆకుల సురేష్,
బీజేపీ – ఆడెపు రాఘవేందర్ స్వామి
*14వ వార్డు….4*
కాంగ్రెస్ – ఎదుళ్ల విజయలక్ష్మి,
BRS పార్టీ – మొద్దు శ్రావణి,
బీజేపీ – ప్యాపలి ప్రశాంతి ,
స్వతంత్ర అభ్యర్థులు – మొద్దు సుష్మ రెడ్డి
*15 వ వార్డు….3*
కాంగ్రెస్ – తాళ్ల శ్రీశైలం గౌడ్,
BRS పార్టీ – క్యామ శంకర్,
బీజేపీ – గొట్టం శ్రీశైలం.
*16వ వార్డు…. 2*
కాంగ్రెస్ – ఈర్లపల్లి సునీత,
BRS పార్టీ – అలువాల జ్యోతి.
*17వ వార్డు… 5*
కాంగ్రెస్ – ముత్యాల జ్యోతి,
BRS పార్టీ – మడుపు లక్షమ్మ,
బీజేపీ – ముత్యాల శ్రీలత,
జనసేన పార్టీ…. బస్వాపురం సుమలత
స్వతంత్ర అభ్యర్థులు – జక్క ప్రమీల
*18వ వార్డు…..4*
కాంగ్రెస్ – బర్ల మంగ,
BRS పార్టీ – పండుగ సులోచన,
జనసేన పార్టీ -మడుపు శ్రీదేవి
బీజేపీ -సిద్ధం భాను ప్రియ ,
*19వ వార్డు….4*
కాంగ్రెస్ – మహమ్మద్ ఫెరోజ్,
BRS పార్టీ – ఆకుల యాదగిరి,
బీజేపీ – ఆకుల సాయిరాం,
BSP పార్టీ- కొండ్రు రఘుపతి
*20వ వార్డు… 3*
కాంగ్రెస్ – పంది భాను ప్రియ
BRS పార్టీ – జయ మంద
స్వతంత్ర అభ్యర్థి – మాచర్ల ఇంద్రజ
*21వ వార్డు….4*
కాంగ్రెస్ – ఈగల రాములు
BRS పార్టీ – చిలుకల బుగ్గ రాములు
బీజేపీ – కొప్పు సతీష్
జనసేన పార్టీ- కప్పటి సంతోష్ కుమార్
*22వ వార్డు….3*
కాంగ్రెస్ – కప్పరి స్రవంతి
BRS పార్టీ – వింజమూరి శిరీష
బీజేపీ – నౌసు భాగ్యలక్ష్మి
*23వ వార్డు… 3*
కాంగ్రెస్ – చెనమోని చంద్రకళ
BRS పార్టీ – నీలం శ్వేత
బీజేపీ – గన్నోజు అంబికా
*24వ వార్డు…..2*
కాంగ్రెస్ – పబ్బే శ్రీనివాస్
BRS పార్టీ – గూడూరు గిరీష్
*ఇబ్రహీంపట్నం గడ్డ పై పోటిల్లో ఉన్న 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఈ నెల 11వ తారీఖున ఎన్నికల్లో తమ భవితవ్యం తెలుసుకోనున్నారు*

