Wednesday, 1 April 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త.. శ్రీశైలం సందర్శించడానికి ఇబ్రహీంపట్నం డిపో నుండి చక్కని అవకాశం ఉందని డిపో మేనేజర్ వెంకట నర్సప్ప తెలపడం జరిగింది
- భక్తి

ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త.. శ్రీశైలం సందర్శించడానికి ఇబ్రహీంపట్నం డిపో నుండి చక్కని అవకాశం ఉందని డిపో మేనేజర్ వెంకట నర్సప్ప తెలపడం జరిగింది

పున్నమి ప్రతినిధి: ఇబ్రహీంపట్నం ఆలంపల్లి దుర్గయ్య, శ్రీశైలం సందర్శిని టూరు ప్యాకేజీ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త.. శ్రీశైలం సందర్శించడానికి ఇబ్రహీంపట్నం డిపో నుండి చక్కని అవకాశం ఉందని డిపో మేనేజర్ వెంకట నర్సప్ప గారు తెలపడం జరిగింది మెట్రో డీలక్స్ లో పెద్దలకు కేవలం 1200/ పిల్లలకు కేవలం 1000/ రూపాయలు మాత్రమే చెల్లించి ….. నవంబర్ 1 మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి శ్రీశైలం డ్యాం సాక్షి గణపతి తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం తిరిగి ఉమామహేశ్వరం సందర్శించి తర్వాతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇబ్రహీంపట్నం చేరుకొనును .. ముఖ్యంగా 35 మంది భక్తులు ఉన్నచో వారి దగ్గరికి బస్సు రావడం జరుగుతుంది….. ముఖ్యంగా ఈ యాత్రలో టీ, టిఫిన్ లు ఎవరికి వారే భరించుకోవలెను. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము … మరిన్ని వివరాలకు క్రింది నెంబర్ సంప్రదించగలరు……. మరియు ఆన్లైన్లో ఫోన్ పే ఆర్ గూగుల్ పే లో కూడా మీ యొక్క సీట్ రిజర్వేషన్ తీసుకోవాలంటే క్రింది నెంబర్ ను సంప్రదించగలరు… 8008822244 9866336621

పున్నమి ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం
ఆలంపల్లి దుర్గయ్య,
శ్రీశైలం సందర్శిని
టూరు ప్యాకేజీ
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త..
శ్రీశైలం సందర్శించడానికి ఇబ్రహీంపట్నం
డిపో నుండి చక్కని అవకాశం ఉందని
డిపో మేనేజర్
వెంకట నర్సప్ప గారు తెలపడం జరిగింది
మెట్రో డీలక్స్ లో
పెద్దలకు కేవలం 1200/
పిల్లలకు కేవలం 1000/
రూపాయలు మాత్రమే చెల్లించి …..
నవంబర్ 1
మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి
శ్రీశైలం డ్యాం
సాక్షి గణపతి
తర్వాత
శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం
తిరిగి
ఉమామహేశ్వరం
సందర్శించి
తర్వాతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు
ఇబ్రహీంపట్నం చేరుకొనును ..
ముఖ్యంగా 35 మంది భక్తులు ఉన్నచో వారి దగ్గరికి బస్సు రావడం జరుగుతుంది…..
ముఖ్యంగా ఈ యాత్రలో టీ, టిఫిన్ లు ఎవరికి వారే భరించుకోవలెను.
ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము …
మరిన్ని వివరాలకు
క్రింది నెంబర్ సంప్రదించగలరు…….
మరియు
ఆన్లైన్లో ఫోన్ పే ఆర్ గూగుల్ పే లో కూడా మీ యొక్క సీట్ రిజర్వేషన్ తీసుకోవాలంటే క్రింది నెంబర్ ను సంప్రదించగలరు…
8008822244
9866336621

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.