అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువకుడు (21) కు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన కుత్బుల్లాపూర్‌కు చెందిన బాలిక (16) 5 నెలల పరిచయంలోనే దగ్గరై, యువకుడు జూన్‌లో ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కి రమ్మని చెప్పగా వెళ్ళిన బాలిక, అక్కడ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై మొదటిసారి అత్యాచారం చేసి ఎవరికి చెప్పొద్దని చెప్పి.. ఆ తర్వాత మరో రెండుసార్లు కోరిక తీర్చుకున్న యువకుడు. వాంతులు చేసుకున్న బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, గర్భం దాల్చిందని తెలిపిన డాక్టర్లు. తల్లిదండ్రులు నిలదీయడంతో యువకుడితో జరిగిన విషయాన్ని చెప్పిన బాలిక, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం — మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భిణిని చేసిన యువకుడు.