ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన
చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 24
చిట్వేలి మండలంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారులకు ఇచ్చే ఇనుప కడ్డీలు వర్షం ఎండల వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా మారుతున్నాయి గూడెం ఉన్న సిమెంట్ కి మాత్రమే భద్రత కల్పించే ఇనుప కడ్డీలను బయట నిర్లక్ష్యంగా పడవేశారు చెడిపోయిన కడ్డీలు ఇండ్లు నిర్మించేందుకు పనికిరావని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలంటున్నారు

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన
ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 24 చిట్వేలి మండలంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారులకు ఇచ్చే ఇనుప కడ్డీలు వర్షం ఎండల వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా మారుతున్నాయి గూడెం ఉన్న సిమెంట్ కి మాత్రమే భద్రత కల్పించే ఇనుప కడ్డీలను బయట నిర్లక్ష్యంగా పడవేశారు చెడిపోయిన కడ్డీలు ఇండ్లు నిర్మించేందుకు పనికిరావని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలంటున్నారు