కొత్తపేట,పున్నమి ప్రతినిధి,జూలై10: డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.వారు మాట్లాడుతూ రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నల్లా లతాశ్రీ, నల్లా సత్యవతి (వయస్సు: 17 సంవత్సరాలు), తండ్రి పేరు శ్రీనివాస్ వీరు ఇద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయారనీ వీరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయబడిందనీ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆచూకీ తెలియక పోవడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.ఈ ఇద్దరి గురించి ఏవైనా సమాచారము ఉన్నవారు దయచేసి వెంటనే రావులపాలెం పోలీస్ స్టేషన్కు తెలియజేయగలరాని తెలిపారు.
వారు కనిపిస్తే వెంటనే ఫోన్ నంబర్ 9440796567 కు కాల్ చేసి తెలపగలన్నారు.

ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్
కొత్తపేట,పున్నమి ప్రతినిధి,జూలై10: డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.వారు మాట్లాడుతూ రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నల్లా లతాశ్రీ, నల్లా సత్యవతి (వయస్సు: 17 సంవత్సరాలు), తండ్రి పేరు శ్రీనివాస్ వీరు ఇద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయారనీ వీరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయబడిందనీ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆచూకీ తెలియక పోవడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.ఈ ఇద్దరి గురించి ఏవైనా సమాచారము ఉన్నవారు దయచేసి వెంటనే రావులపాలెం పోలీస్ స్టేషన్కు తెలియజేయగలరాని తెలిపారు. వారు కనిపిస్తే వెంటనే ఫోన్ నంబర్ 9440796567 కు కాల్ చేసి తెలపగలన్నారు.