Tuesday, 24 March 2026
  • Home  
  • ఇటీవల మృతి చెందిన కుటుంబానికి చంద్రన్న ప్రమాద బీమా నగదును తెలుగు దేశo పార్టీ నాయకులు నగదు పంపిణీ*
- E-పేపర్

ఇటీవల మృతి చెందిన కుటుంబానికి చంద్రన్న ప్రమాద బీమా నగదును తెలుగు దేశo పార్టీ నాయకులు నగదు పంపిణీ*

( పున్నమి)* 09:దుత్తలూరు దుత్తలూరు మండలo లోని నర్రవాడ గ్రామంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కలిగి ఇటీవల మృతి చెందిన కుటుంబానికి ప్రమాద బీమా నగదును తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం అందజేశారు. తెదేపా సభ్యత్వం కలిగిన వారిని ఆదుకునేందుకు ***గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో దుత్తలూరు మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండేలా గురువారెడ్డి మరియు నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి* గురవయ్య నాయుడు * ఆదేశాల మేరకు…….. మండలంలోని నర్రవాడ గ్రామానికి చెందిన *సవరం* వెంగయ్య* మృతిచెందగా నామిని అయినటువంటి ఆయన భార్య *సవరం లక్ష్మమ్మ కు రూ.5లక్షలు అందజేశారు*. కార్యక్రమంలో మాదాల తిమ్మయ్య ధారపనేని చెన్నకేశవులు తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

( పున్నమి)* 09:దుత్తలూరు

దుత్తలూరు మండలo లోని నర్రవాడ గ్రామంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కలిగి ఇటీవల మృతి చెందిన కుటుంబానికి ప్రమాద బీమా నగదును తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం అందజేశారు. తెదేపా సభ్యత్వం కలిగిన వారిని ఆదుకునేందుకు ***గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో దుత్తలూరు మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండేలా గురువారెడ్డి మరియు నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి* గురవయ్య నాయుడు * ఆదేశాల మేరకు…….. మండలంలోని నర్రవాడ గ్రామానికి చెందిన *సవరం* వెంగయ్య* మృతిచెందగా నామిని అయినటువంటి ఆయన భార్య *సవరం లక్ష్మమ్మ కు రూ.5లక్షలు అందజేశారు*. కార్యక్రమంలో మాదాల తిమ్మయ్య ధారపనేని చెన్నకేశవులు తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.