Saturday, 19 July 2025
  • Home  
  • ఇచ్చోడ మండల్ మొట్టమొదటి ఎంపీపీ డుక్రై సుభాష్ పాటిల్ ఆరోగ్యంతో కన్నుమూత.
- ఆంధ్రప్రదేశ్

ఇచ్చోడ మండల్ మొట్టమొదటి ఎంపీపీ డుక్రై సుభాష్ పాటిల్ ఆరోగ్యంతో కన్నుమూత.

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మొట్టమొదటి ఎంపీపీగా ఐదు సంవత్సరాలు విశేషంగా ఇచ్చోడ మండల ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎంపీపీగా నిరంతరంగా ప్రజల కోసం పేద బడుగు బలహీనమరాల కోసం ప్రజలే నా దేవుళ్ళు సాదాసీదాగా అందరితో కలుపు మెలుపుగా ఉండే సుభాష్ పాటిల్ బుధవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఇచ్చోడ మండలంలోని అయనా సొంత గ్రామమైన ధరంపురిలోనీ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాయన పూర్తిగా ఆరోగ్యం క్షమించడంతో ఆయన కన్నుమూశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1987లో ఆనాటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభంజనంలో1987లో మొట్టమొదటి నూతనంగా కొత్తగా ఏర్పడిన మండల వ్యవస్థను 1987లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసిన ఆ ఏడాది మండల అధ్యక్షులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగినవి. 1987 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన మండల వ్యవస్థలో మొట్టమొదటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా సుభాష్ పాటిల్ భారీ మెజారిటీతో ఇచ్చోడా మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ లో మండలం నుంచి ప్రత్యక్ష మండల ప్రజా ప్రతినిధిగా ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ లో కీలకపాత్ర వహించారు. ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి సన్నిహితుడుగా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి డుకురే సుభాష్ పాటిల్ 1987 నుంచి 1992 వరకు ఐదు సంవత్సరాలు ఇచ్చాడా మండల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేసి పేద బడుగు బలహీన ప్రజలలో మంచి పేరు సంపాదించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అనంతరం వ్యాపార రంగంలో అడుగుపెట్టిన సుభాష్ పాటిల్ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం గత పది సంవత్సరాల క్రితం చురుకుగా రాజకీయాలకు లో పాల్గొంటున్న ఆయన. ఇటు వల్లి ఆరోగ్యం సహకరించకపోవడంతో కిడ్నీ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అయినా మృతి పట్ల జిల్లాలోని పలువురు తెలుగుదేశంలో పనిచేస్తూ ప్రస్తుతము కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపిలో పనిచేస్తున్న ఆయన కొలీగ్స్ మిత్రులు బంధువులు స్నేహితులు అభిమానులు మండల ప్రజలు అభిమానాలు చిరుగున్న గొప్ప మహోన్నత వ్యక్తి ఎప్పుడు అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ పలుకుతూ ఈనాడు ఎవరికి అని తలపెట్టిన గొప్ప రాజయ్య దురదరుడు సుభాష్పాటి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అయినా తోటి స్నేహితుల మిత్రులు అభిమానులను నెమరుసుకున్నారు. సుభాష్ పార్టీలకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మొట్టమొదటి ఎంపీపీగా ఐదు సంవత్సరాలు విశేషంగా ఇచ్చోడ మండల ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎంపీపీగా నిరంతరంగా ప్రజల కోసం పేద బడుగు బలహీనమరాల కోసం ప్రజలే నా దేవుళ్ళు సాదాసీదాగా అందరితో కలుపు మెలుపుగా ఉండే సుభాష్ పాటిల్ బుధవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఇచ్చోడ మండలంలోని అయనా సొంత గ్రామమైన ధరంపురిలోనీ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాయన పూర్తిగా ఆరోగ్యం క్షమించడంతో ఆయన కన్నుమూశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1987లో ఆనాటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభంజనంలో1987లో మొట్టమొదటి నూతనంగా కొత్తగా ఏర్పడిన మండల వ్యవస్థను 1987లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసిన ఆ ఏడాది మండల అధ్యక్షులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగినవి. 1987 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన మండల వ్యవస్థలో మొట్టమొదటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా సుభాష్ పాటిల్ భారీ మెజారిటీతో ఇచ్చోడా మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ లో మండలం నుంచి ప్రత్యక్ష మండల ప్రజా ప్రతినిధిగా ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ లో కీలకపాత్ర వహించారు. ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి సన్నిహితుడుగా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి డుకురే సుభాష్ పాటిల్ 1987 నుంచి 1992 వరకు ఐదు సంవత్సరాలు ఇచ్చాడా మండల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేసి పేద బడుగు బలహీన ప్రజలలో మంచి పేరు సంపాదించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అనంతరం వ్యాపార రంగంలో అడుగుపెట్టిన సుభాష్ పాటిల్ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం గత పది సంవత్సరాల క్రితం చురుకుగా రాజకీయాలకు లో పాల్గొంటున్న ఆయన. ఇటు వల్లి ఆరోగ్యం సహకరించకపోవడంతో కిడ్నీ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అయినా మృతి పట్ల జిల్లాలోని పలువురు తెలుగుదేశంలో పనిచేస్తూ ప్రస్తుతము కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపిలో పనిచేస్తున్న ఆయన కొలీగ్స్ మిత్రులు బంధువులు స్నేహితులు అభిమానులు మండల ప్రజలు అభిమానాలు చిరుగున్న గొప్ప మహోన్నత వ్యక్తి ఎప్పుడు అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ పలుకుతూ ఈనాడు ఎవరికి అని తలపెట్టిన గొప్ప రాజయ్య దురదరుడు సుభాష్పాటి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అయినా తోటి స్నేహితుల మిత్రులు అభిమానులను నెమరుసుకున్నారు. సుభాష్ పార్టీలకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.